#Jagityal #MunicipalRaid #FoodSafety #SpoiledFood
జగిత్యాలలో బూజు పట్టిన కేకులు విక్రయం: బాబాసాయి బేకరీపై మున్సిపల్ అధికారుల దాడులు
—
జగిత్యాల కొత్త బస్టాండ్ ఎదురుగా బాబాసాయి బేకరీలో మున్సిపల్ అధికారుల దాడులు. బూజు పట్టిన కేకులు, బ్రెడ్డ్లు, కుళ్లిన కోడిగుడ్లు స్వాధీనం. దుర్వాసనతో ఉన్న ఆహార పదార్థాలను చెత్త ట్రాక్టర్లో పడేశారు. బేకరీ ...