#JaganCourt #PoliticalControversy #Visakhapatnam
ఎమ్మెల్యే జగన్ కోర్టుకు ఎందుకు రారు? – బూసి వెంకటరావు ప్రశ్న
—
కోడికత్తి కేసులో శ్రీనివాసరావు కోర్టుకు హాజరు. మంత్రి గా ఉండి లోకేశ్ కోర్టుకు వచ్చారు, కానీ జగన్ రారు. నిందితుడి తరపు లాయర్ అభ్యంతరం. దళిత సంఘాల నేత బూసి వెంకటరావు వ్యాఖ్యలు. ...