#ISRO #GSLVF15 #NVS02 #IndianSpaceResearch #SatelliteLaunch #NavigationSatellite

ISRO_GSLV_F15_Launch

ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతం – నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15

శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగమైన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్ ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో ఇది ఇస్రో శతవృషిక ప్రయోగం, ఇస్రో చైర్మన్ నారాయణన్‌ పర్యవేక్షణలో తొలిప్రయోగం భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ ...