#ISRO #GSLVF15 #NVS02 #100thRocket #IndianSpace #SpaceInnovation
ISRO: సెంచరీ కొట్టేందుకు రెడీ! వందో రాకెట్ ప్రయోగానికి సిద్ధమయిన భారత అంతరిక్ష సంస్థ
—
ISRO 2025లో తన వందో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది GSLV F-15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహ ప్రయోగం నావిగేషన్ సేవలను మరింత మెరుగుపరచనున్న ఈ ప్రయోగం ISRO చేసిన అద్భుతాలు: PSLV-C60, ...