#Israel #Hezbollah #Lebanon #GroundOperation #MilitaryStrategy
హిజ్బుల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్
—
ఇజ్రాయెల్ హిజ్బుల్లాను టార్గెట్ చేస్తూ లెబనాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. అమెరికాకు అందించిన సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం బీరూట్ పై జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా ...