#IPSProbationers #Telangana #AndhraPradesh #PoliceTraining #SVPNPA #PassingOutParade

తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన ట్రైనీ ఐపీఎస్

తెలుగు రాష్ట్రాలకు త్వరలో ట్రైనీ ఐపీఎస్ అధికారులు

  కేంద్రం తెలుగు రాష్ట్రాలకు 8 ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది. ఏపీకి దీక్ష, బొడ్డు హేమంత్, మనీశా వంగల రెడ్డి, సుస్మిత కేటాయింపు. తెలంగాణకు మనన్ భట్, సాయి కిరణ్, రుత్విక్ సాయి ...