#IPL2024 #TusharDeshpande #IPL2024Auction #RajasthanRoyals

Tushar Deshpande IPL Auction 2024 Rajasthan Royals

IPL వేలం.. భారత పేసర్‌కు రూ.6.50 కోట్ల భారీ ధర

భారత పేసర్ తుషార్‌ దేశ్‌పాండేను రూ.6.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.1 కోట్లతో ప్రారంభమైన వేలంలో తుషార్ కోసం పలు జట్లు పోటీ పడ్డాయి. తుషార్ దేశ్‌పాండే ...