#IPL2024 #MukeshKumar #DelhiCapitals #IPL2024Auction
ముకేశ్ కుమార్‌కు రూ.8 కోట్లు
—
భారత పేసర్ ముకేశ్ కుమార్‌ను రూ.8 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.2 కోట్లు ఉండగా, చెన్నై, పంజాబ్ జట్ల మధ్య పోటీ జరిగింది. ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగించి ...