#IPL2024 #MarcoJansen #PunjabKings #IPL2024Auction

Marco Jansen IPL Auction 2024 Punjab Kings

IPL వేలం.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌‌కు ‌‌రూ.7 కోట్ల భారీ ధర

సౌతాఫ్రికా పేస్ ఆల్‌రౌండర్ మార్కో యన్‌సెన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.7 కోట్లకు దక్కించుకుంది. కనీస ధర రూ.1.25 కోట్లతో ప్రారంభమైన యన్‌సెన్ కొనుగోలుకు ముంబై, చెన్నై, గుజరాత్ జట్లు పోటీ పడ్డాయి. గత ...