#iPhone17 #Apple #IndiaManufacturing #ChinaShock
చైనాకు షాక్.. భారత్‌లోనే iPhone-17 తయారీ!
—
చైనాకు మరోసారి భారత్ నుంచి షాక్. Apple iPhone-17 తయారీని తొలిసారి భారత్‌లో ప్రారంభిస్తోంది. ఈ ప్రక్రియను ఇప్పటివరకు చైనాలో మాత్రమే నిర్వహించేది. గత కొన్నేళ్లుగా వివిధ ఐఫోన్ మోడళ్లు భారత్‌లో తయారవుతున్నాయి. ...