#InternationalDayOfPersonsWithDisabilities #NirmalEvents #DisabilityRights
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి నిర్మల్ AMC లకు ఆహ్వానం
—
డిసెంబర్ 3న నిర్మల్ లో దివ్యాంగుల దినోత్సవం. డిసిసి అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావుకు ఆహ్వానం అందజేత. కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల సంఘాల నేతలు పాల్గొననున్నరు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న ...