#InsuranceFraud #BikeScam #NizamabadCrime #ArmurPolice #CrimeNews

ఇన్సూరెన్స్ మోసానికి పాల్పడి అరెస్టైన నిందితులు – ఆర్మూర్ పోలీసులు

ఇన్సూరెన్స్ మోసానికి పాల్పడి 27 బైకులు విక్రయించిన నిందితులు అరెస్టు

నకిలీ డాక్యుమెంట్లతో 27 బైకులు అమ్మిన నిందితులను అరెస్టు చేసిన ఆర్మూర్ పోలీసులు ఇన్సూరెన్స్ మోసానికి పాల్పడి, వేరే వ్యక్తులకు విక్రయించిన నిందితులు నేరాన్ని అంగీకరించారు పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు దర్యాప్తు ...