#InspireExpo #InnovativeStudents #TelanganaSchools #CLAPBasedSystem
ఇన్స్పైర్ మేళాలో కుబీర్ విద్యార్థిని గాయత్రి ప్రాజెక్ట్‌కు ప్రశంసలు
—
జడ్చర్ల పోలేపల్లి SVKM International Schoolలో రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మేళా. కుబీర్ మండలం గోద్సార పాఠశాల విద్యార్థిని గాయత్రి (నక్షత్ర) ప్రదర్శనకు ఎంపిక. “CLAP BASED FAN ON/OFF SYSTEM” ప్రాజెక్ట్ ...