#INDvsSA #TeamIndia #VarunChakravarthy #SanjuSamson #CricketVictory
SA vs IND: వరుణ్ చక్రవర్తి మాయాజాలం, భారత్‌కు ఘన విజయం!
—
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు విజయంతో ఆరంభం టీమిండియా 61 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది సంజూ శాంసన్ శతకం, వరుణ్ చక్రవర్తి కీలక వికెట్లు సౌతాఫ్రికా 141 పరుగులకే ఆలౌట్ ...