#INDvsNZ #TestCricket #TeamIndia #CricketNews

India cricket team struggling in first Test against New Zealand

కష్టాల్లో భారత్: 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో లంచ్ బ్రేక్ సమయానికి 34 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది కోహ్లి, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా ఒక్క పరుగు చేయకుండానే అవుట్ ...