#INDvsBAN #T20Cricket #TeamIndia #CricketVictory
IND vs BAN 2024: ఉప్పల్ టీ20లో టీమిండియా భారీ విజయం.. 3-0 తో సిరీస్ కైవసం..!!
—
భారత్ 3-0 తో బంగ్లాదేశ్ పై సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఉప్పల్ వేదికగా మూడో టీ20లో 133 పరుగుల తేడాతో విజయం. సంజు శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ...