#IndrakaranReddy #CondolenceVisit #NirmalDistrictNews #PoliticalUnity
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
—
సారంగాపూర్ మండలం చించొలి(బి) గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఇంద్రకరణ్ రెడ్డి. భాస్కర్ రెడ్డి అనసూయ దంపతుల మృతితో దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చిన మాజీ మంత్రి. పలువురు కాంగ్రెస్, నాయకులతో కలిసి ...