#IndirammaHouses #Survey #KhannaPurMunicipality #PublicCooperation #M4News

ఖానాపూర్ ఇందిరమ్మ ఇండ్ల సర్వే

ఖానాపూర్ ఐదవ వార్డు లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభం

ఖానాపూర్ మున్సిపల్ ఐదవ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభం. వార్డ్ కౌన్సిలర్ పరిమి లత సురేష్ ప్రజలకు అధికారులకు సహకరించమని సూచన. ఇండ్లు లేని కుటుంబాలకు కూడా ఇండ్లు వచ్చేలా చర్యలు. ...