#IndirammaHouses #MudholMPDO #GovernmentSchemes #BeneficiarySupport
ఆన్లైన్లో వివరాలు లేని లబ్ధిదారులు హెల్ప్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
—
ఇంద్రమ్మ ఇండ్ల దరఖాస్తుల డేటా ఎంట్రీలో లోపాలు. లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయంలో రసీదు, ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించాలి. హెల్ప్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకునే అవకాశం. లబ్ధిదారుల నష్టాన్ని నివారించేందుకు చర్యలు. ...