#IndirammaHouses #HighCourtVerdict #TelanganaSchemes
ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
—
పథకాల అమలు ప్రభుత్వ విచక్షణాధికారమని హైకోర్టు స్పష్టం. గ్రామసభ అనుమతి లేకుండా లబ్ధిదారుల ఎంపికకు అనుమతి. పథక అమలులో అవినీతి జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని సూచన. ఇందిరమ్మ కమిటీలను సవాల్ చేస్తూ దాఖలు ...