#IndirammaHouses #CollectorRajivGandhi #SurveyProcess #NizamabadDevelopment #HousingScheme

Indiramma Housing Survey Nizamabad

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలి

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. బోధన్ పట్టణం, రుద్రూర్ మండలంలో సర్వే క్షేత్రస్థాయిలో పరిశీలన. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించి సర్వేలో పొరపాట్లకు తావు ...