#IndianMigrants #USImmigration #HumanRights #DeportationScandal #IndianGovtResponse
గొలుసులతో బంధించి పంపించారు! అమెరికా చర్యలపై తీవ్ర విమర్శలు
—
అక్రమ వలసదారులను నిర్బంధించి, స్వదేశాలకు పంపుతున్న అమెరికా. 104 మంది భారతీయులను భారత్‌కు పంపించినట్టు అధికారిక సమాచారం. గొలుసులతో బంధించి తరలించారని బాధితుల వాదన, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు. కేంద్రం ...