#IndianConstitution #AmbedkarJayanti #EqualityForAll #SarangapurEvents

భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు చించోలి బి.

ఘనంగా 75వ భారత రాజ్యాంగ దినోత్సవం

సారంగాపూర్: చించోలి బి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చౌక్‌లో వేడుకలు. ముఖ్య అతిథి: మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ అప్పా. ఆవశ్యకత: సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగంపై ...