#IndiaIndonesia #DNA #PrabowoSubianto #RepublicDay #HistoricalRelations

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భారత పర్యటనలో

ఇండోనేషియా అధ్యక్షుడిది భారతీయ డీఎన్ఏనా? ఆయన మాటలు వైరల్!

భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రబోవో సుబియాంతో రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన సుబియాంతో “నాలో భారతీయ డీఎన్ఏ ఉంది” అన్న ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలు భారత-ఇండోనేషియా చారిత్రక సంబంధాలపై సుబియాంతో ప్రసంగం ...