IND vs SA: రేపటి నుండి సఫారీలతో టీ20 సిరీస్ ప్రారంభం - షెడ్యూల్
IND vs SA: రేపటి నుండి సఫారీలతో టీ20 సిరీస్ ప్రారంభం – షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
—
భారత జట్టు న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టుతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఈ సిరీస్ నవంబర్ 8 నుండి ప్రారంభం కానుంది. మ్యాచ్ ...