#IllegalLiquor #PoliceRaid #VetapalemCrime #AlcoholSeized #AndhraPradeshPolice

వేటపాలెం పోలీస్ దాడిలో 100 మద్యం బాటిళ్లు

100 మద్యం బాటిళ్లు స్వాధీనం – వేటపాలెం

వేటపాలెం మండలం కొణిజేటి నగరంలో అక్రమ మద్యం అమ్మకాలు. పోలీస్ దాడిలో 100 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం. ముద్దాయి బొడ్డు వెంకటేశ్వర్లు అరెస్టు, కేసు నమోదు. వేటపాలెం మండలం కొణిజేటి నగరంలో ...