#IllegalLiquor #NirmalPolice #ExciseRaid #LiquorSeized #Loceswaram

అక్రమ మద్యం స్వాధీనం చేసుకుంటున్న లోకేశ్వరం పోలీసులు

అక్రమ మద్యం విక్రయంపై పోలీసుల దాడి – మద్యం స్వాధీనం

🔹 లోకేశ్వరం మండలం పీప్రి గ్రామంలో హోటల్‌పై పోలీసుల దాడి 🔹 రూ. 9,565 విలువైన అక్రమ మద్యం స్వాధీనం 🔹 హోటల్ యజమానిపై కేసు నమోదు చేసిన లోకేశ్వరం పోలీసులు 🔹 ...