#IIITBasar #HighCourtNotice #StudentRights #CertificateRelease #HigherEducation
ట్రిపుల్ ఐటీ బాసరకు హై కోర్టు నోటీసులు..!
—
ట్రిపుల్ ఐటీ బాసర పూర్వ విద్యార్థుల ఫీజులపై హైకోర్టు నోటీసులు. విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదల చేయడంపై కేసు. హై కోర్ట్ విద్యార్థుల తరపున ప్రభుత్వానికి, యాజమాన్యానికి వివరణ కోరింది. హైకోర్టు ట్రిపుల్ ఐటీ ...