#IASOfficers #APGovernment #Telangana

ఏపీ సచివాలయంలో రిపోర్టు చేసిన ఐఏఎస్ అధికారులు

: ఏపీ సచివాలయంలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు

నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలి, డోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్ గురువారం రిపోర్టు చేశారు. తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు సృజన, హరికిరణ్, శివశంకర్ బుధవారం ...