#HydraActions #HighCourtOrder #IllegalConstructions #RevanthGovernment #HyderabadLandIssues

హైకోర్టు హైడ్రా చర్యలపై ఆగ్రహం

హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి – రేవంత్ సర్కారుకు కీలక ఆదేశాలు

హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి. నోటీసులు లేకుండా కూల్చివేతలపై హైడ్రా ప్రశ్నించిన హైకోర్టు. జీవో 99పై ప్రభుత్వానికి హైకోర్టు వివరణ ఆదేశం. 117 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా. ...