#HYDRA #LandEncroachment #Ranganath #ParkEncroachment #Ameenpur
అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక – హైడ్రా కమిషనర్ రంగనాథ్
—
హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. చెరువుల కబ్జాలకు సంబంధించి బాధితులకు న్యాయం చేయాలని హైడ్రా కమిషనర్ ప్రకటించారు. వాస్తవికంగా ఆక్రమణలు ఉంటే హైడ్రా నుండి చర్యలు తప్పవని హెచ్చరించారు. ...