#HyderabadAccident #SchoolBus #ChildSafety #RoadSafety #Negligence

హైదరాబాద్ స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి

స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌లో జరిగిన ఘోర ప్రమాదం. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి. పెద్ద అంబర్‌పేటకు చెందిన రిత్విక బస్సు టైర్ల కింద నలిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ...