: #HumanRights #HyderabadCommissioner #BuchammaSuicide #NHRCInquiry
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ
—
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదు. బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోవడంతో కేసు నంబర్ 16063/IN/2024 కింద నమోదు. హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని బెదిరించడం ...