: #HockeySelection #ChintadaChinni #NationalLevelHockey #AndhraPradeshSports
జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన చింతాడ చిన్ని
—
శ్రీకాకుళం జిల్లా నుంచి చింతాడ చిన్ని జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక. 14వ హాకీ ఇండియా జూనియర్ మహిళా జాతీయ పోటీలు రాంచి, ఝార్ఖండ్‌లో జరుగనున్నాయి. పోటీలు అక్టోబర్ 30 నుండి ...