#HMPV #Mumbai #ChildHealth #ViralInfections #Precautions

HMPV_Case_Mumbai_Child

ముంబైలో మొదటి హెచ్ఎంపీవీ కేసు: ఏడాదిలోపు చిన్నారులే ప్రభావితం

ముంబైలో 6 నెలల చిన్నారిలో హెచ్ఎంపీవీ వైరస్ నమోదు మహారాష్ట్రలో మొత్తం 3, దేశవ్యాప్తంగా 9 కేసులు హెచ్ఎంపీవీ వ్యాక్సిన్, చికిత్స లేవు: ఐసీయూలో చికిత్స ఇతర రాష్ట్రాల్లోనూ హెచ్ఎంపీవీ కేసులు కలకలం ...