#HMPV #HealthAdvisory #FluPrevention #TelanganaHealth

హెచ్ఎంపీవీ వైరస్ నివారణకు సూచనలు

ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ ధరించండి: తెలంగాణ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన

చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణ తెలంగాణ సర్కార్ అప్రమత్తం ప్రజలకు జాగ్రత్తల సూచనలు, గైడ్ లైన్స్ విడుదల చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలున్న వారు ...