#HeavyRainfall #TamilNaduRains #OrangeAlert

తమిళనాడులో వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితి

తమిళనాడులో భారీ వర్షాలు: పలు ప్రాంతాలు నీటమునిగిన పరిస్థితి

వర్షాలు ముంచెత్తిన జిల్లాలు: కడలూరు, మైలాడుదురై, తిరువారూర్. నాగపట్నం నీటమునిగిన స్థితి: పలు ప్రాంతాల్లో వరద పరిస్థితి. వాతావరణ శాఖ హెచ్చరిక: మరో 48 గంటల పాటు అతిభారీ వర్షాలు. విద్యాసంస్థలకు సెలవు: ...