భారీ వర్షాలతో బైంసా పట్టణంలో అతలాకుతలమైన జనజీవనం గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి పంట పొలాలు జలమయం, గ్రామాలు జలదిగ్బంధంలో ప్రజలెవ్వరూ ఇళ్లలోనే ఉండాలని సూచన ...