#HeavyRain #MudholFloods #AgricultureDamage #PublicSafety #DisasterManagement
భారీ వర్షానికి అస్తవ్యస్తమైన జనజీవనం
—
ముధోల్ మరియు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షం. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయి. పంటలు నష్టపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు. వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ...