#HeartAttack #StudentDeath #Mahabubabad #FarewellParty

మహబూబాబాద్ విద్యార్థిని గుండె పోటు

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని – గుండె పోటుతో మృతి

మహబూబాబాద్ జిల్లా (ఫిబ్రవరి 5): తెలంగాణ మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి పదో తరగతి విద్యార్థులకు ఫేర్‌వెల్ పార్టీ ...