: #HeartAttack #ForestOfficer #Kothagudem #Tribute #Suresh
గుండెపోటుతో అటవీ శాఖ అధికారి మృతి
—
చాతకొండ అటవీ డిప్యూటీ రేంజ్ అధికారి చందావత్ సురేశ్ గుండెపోటుతో మరణించారు ఆయనకు ఒక కొడుకు మరియు కూతురు ఉన్నారు అటవీ శాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు కొత్తగూడెం డివిజన్ ...