: #HealthAwareness #DenguePrevention #CleanlinessDrive #SeasonalDiseases
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
—
పిప్రీ గ్రామంలో జ్వర సర్వే నిర్వహించనట్లు డాక్టర్ గంగ దినేష్ తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. : ఆర్మూర్ ...