: #HaryanaElections #JammuKashmir #Congress #BJP #ExitPolls

Alt Name: హరియాణా, జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు

హరియాణా, జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్: కాంగ్రెస్‌కు ఆధిక్యం

హరియాణాలో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు, బీజేపీకి నిరాశ జమ్మూ-కశ్మీర్‌లో త్రిశంకు పరిస్థితి, ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమికి పైచేయి హరియాణాలో 61.19% పోలింగ్‌, 8న ఓట్ల లెక్కింపు  హరియాణా, జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌లో ...