#HarishRao #TelanganaPolitics #CongressGovernment #RRRProject #BathukammaSarees
తెలంగాణ భవన్‌లో హరీష్ రావు చిట్ చాట్ – రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు
—
హైదరాబాద్: అక్టోబర్ 16 మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని విమర్శిస్తూ, ముఖ్యంగా బతుకమ్మ చీరలు, రైతు ...