#HanumanJatara #Khanapur #BRS #BhukyaJansonNaik #SaiBaba #TempleFestival #VeeranjaneyaSwamy

ఖానాపూర్ హనుమాన్ ఆలయ జాతర - భూక్యా జాన్సన్ నాయక్

ఖానాపూర్ శ్రీ వీరాంజనేయ శివసాయి సమాజ్ జంగల్ హనుమాన్ ఆలయ 28వ వార్షికోత్సవ జాతరలో పాల్గొన్న భూక్యా జాన్సన్ నాయక్

ఖానాపూర్‌లో 28వ వార్షికోత్సవ జాతర ఘనంగా నిర్వహణ ప్రత్యేక పూజలు నిర్వహించిన భూక్యా జాన్సన్ నాయక్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివసాయి సమాజ్ జంగల్ ...