#GyanvapiCase #SupremeCourt #HinduMuslim #CourtVerdict
జ్ఞానవాపి వివాదంపై సుప్రీంకోర్టు విచారణ
—
జ్ఞానవాపి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం. ముస్లిం వర్గానికి నోటీసులు జారీ. శివలింగం ఉన్న ప్రదేశంలో మసీదు నిర్మాణంపై వివాదం. 15 పిటిషన్లను హైకోర్టుకు బదిలీ చేయాలని హిందూ వర్గం డిమాండ్. ...