#GuruNanakJayanti #CMRevanthReddy #Sikhism #Tributes #EqualityAndCompassion
గురునానక్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
—
సిక్కు మత స్థాపకుడు గురునానక్ జయంతి పురస్కరించుకుని నివాళులు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో గురునానక్ చిత్రపటానికి పూలమాలలు ముఖ్యమంత్రితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ...