#GurajadaApparao #LiteraryLegend #TeluguLiterature #SchoolEvents #Siddulakunta
సిద్దులకుంట గ్రామంలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు
—
సిద్దులకుంట గ్రామంలోని పాఠశాలలో గురజాడ అప్పారావు జయంతి జరుపుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గురజాడ రచనలు, భాష సేవలను గూర్చి చర్చించారు. ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు. నిర్మల్ జిల్లా సోన్ ...