#Guntur #LoveBetrayal #SuicideAttempt #CrimeNews

యువతి ఆత్మహత్యాయత్నం – గుంటూరు ఘటన

యువతిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ప్రియుడు

ప్రియుడి మోసం భరించలేక యువతి ఆత్మహత్యాయత్నం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీప గ్రామానికి చెందిన యువతి ఘటన. సచివాలయ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రియుడు దూరం కావడంతో తీవ్ర మనస్తాపం. చేతిని కోసుకొని, ...