#Group4Results #TelanganaPSC #CandidateProtest #FinalResultsDemand

గ్రూపు 4 ఫలితాల కోసం గాంధీ భవన్ వద్ద నిరసన

గ్రూపు 4 ఫలితాల విడుదల కోసం గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన అభ్యర్థులు

గ్రూపు 4 ఫైనల్ ఫలితాల విడుదల కోసం అభ్యర్థుల నిరసన. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పటికీ ఫలితాలు విడుదల చేయని పట్ల అభ్యర్థుల ఆందోళన. గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో నిరసన చేసి, ...